ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ది హండ్రెడ్ లీగ్ మ్యాచులో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ సంచలన క్యాచ్ కి కారణమయ్యాడు. బౌండరీ దగ్గర చేసిన విన్యాసం ప్రస్తుతం క్రికెట్ ప్రపంచాన్ని విస్తుగొలుపుతుంది.
ఇటీవలే వరల్డ్ కప్ లో చోటు దక్కించుకోలేకపోయిన హ్యారీ బ్రూక్ విధ్వంసకర సెంచరీతో దుమ్ములేపాడు. 41 బంతుల్లోనే శతకం బాది సెలక్టర్లకు గట్టి షాక్ ఇచ్చాడు.