పెళ్లి వేడుకలో అందరూ సంతోషంగా ఉన్న సమయంలో ఒక్కసారే విషాదం నెలకొంది. పెళ్లి బారాత్ లో ఖుషీ ఖుషీగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో అక్కడ వస్తున్న డీజే శబ్ధాల వల్ల పెళ్లి కొడుకు తండ్రికి గుండె ఆగిపోయి చనిపోయాడు. అంకిత్ అనే ఒక యువకుడికి ఇటీవల ఫేస్ బుక్ ద్వారా మల్కన్‌గిరికి చెందిన ఓ యువతి పరిచయం అయ్యింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్దమయ్యారు. దీంతో నిశ్చితార్థం చేసుకునేందుకు యువకుడి కుటుంబం […]