హార్దిక్ పాండ్య-నటాషా దంపతులు వాలెంటైన్స్ డే రోజున మరోసారి పెళ్లి చేసుకున్నారు. గతంలో 2020లో వీరి వివాహం జరిగింది. ఈ పెళ్లి తర్వాత జరిగిన పార్టీలో పాండ్యా దంపతులు వేసిన హాట్ డ్యాన్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.