నాలుగు దశాబ్దాల కేకుముక్క తాజాగా ఉంటుందా? అసలు దాన్ని వేలం వేయటానికి కారణమేంటి? ఆ కేకు ఎక్కడిది? ఎవరిది? ఎవరు తిన్నది? ఆకాలం నాటి కేకుముక్కను ‘వేలం’ వేస్తున్నారు అంటే ఏదో విశేషంగా ఉండే ఉంటుంది. నిజమే. ఆ కేకు ముక్కకు అంతటి ఘనత ఉంది మరి. ‘బ్రిటన్ రాణి డయనా పెళ్లి నాటి కేకు’ కావడమే ఆ కేకు ముక్క విశేషం. దీంతో ఆ కేకు ముక్కను దక్కించుకోవటానికి ఎంతోమంది దీని వేలం కోసం ఆసక్తిగా […]