ఆధునిక కాలంలో ఇంటర్ నెట్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి చిన్న విషయానికి గూగుల్ పై ఆధారపడడం సర్వ సాధారణం అయిపొయింది. ఏ విషయం గురించి సమాచారం కావాలన్నా గూగుల్ ని అడిగి తెలుసుకుంటున్నారు. అయితే.. కొందరు మాత్రం గూగుల్ ను దుర్వినియోగం చేస్తున్నారు. గూగుల్ లో చూసి బాంబులు తయారు చేశారనే వార్తలు కూడా మనం వింటూ ఉంటాం. మరికొందరైతే ఆపరేషన్లు కూడా గూగుల్ లో చూసి చేస్తున్నారంటే పరిస్థితి ఎక్కడి వరకు వెళ్లిందో ఊహించవచ్చు. […]
నేటి కాలంలో చదువుకున్న ప్రబుద్ధులే ఎక్కువగా నేరాలకు పాల్పడుతున్నారు. కష్టపడకుండా డబ్బు సంపాదించటం కోసం అనేక నేరాలు చేస్తున్నారు.లక్షలు కాజేసిన సైబర్ కేటుగాడు గ్రాసరీస్, ఫర్నిచర్ సేల్స్ పేరుతో జనాల్ని మోసం చేసాడు,ప్రముఖ వెబ్‌సైట్లలో చిన్న మార్పులు చేసి నకిలీ వెబ్‌సైట్ సృష్టించి,గ్రాసరీస్,ఫర్నిచర్ అమ్మకాల పేరుతో వందలాది మందిని బురిడీ కొట్టించాడు. లక్షలు దోచుకుంటున్న కేటుగాడి ఆట కట్టించారు సైబరాబాద్ పోలీసులు.నిందితుడి నుంచి రెండు ల్యాప్‌టా్‌పలు, మూడు సెల్‌ఫోన్లు,20 డెబిట్ కార్డులు,ఆరు బ్యాంక్ పాస్‌బుక్‌లు, రూ.40 లక్షలు […]