ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటములతో ఆ జట్టు అభిమానులు డీలాపడ్డారు. తమ టీమ్ ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతేనని ఫిక్సయ్యారు. కానీ రాజస్థాన్ రాయల్స్‌పై ఆర్సీబీ భారీ విక్టరీ కొట్టడంతో వాళ్లు సంతోషంలో మునిగిపోయారు.
RCB, Wayne Parnell: తొలి మ్యాచ్‌లో ముంబై విజయంతో ఆర్సీబీ బలమైన జట్టుగా కనిపించింది. కానీ, రెండో మ్యాచ్‌లోనే దారుణంగా ఓడిపోవడం మళ్లీ పాత కథేనా అనిపిస్తోంది. పైగా ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరం కావడం సైతం పెద్ద సమస్యగా మారింది. తాజాగా టోప్లీ కూడా దూరం అయ్యాడు. అతని ప్లేస్‌లో ఓ మ్యాచ్ విన్నర్‌ను ఆర్సీబీ జట్టులోకి తీసుకుంది.