టీమిండియా.. టీ20 వరల్డ్ కప్2022 లో భాగంగా ఆస్ట్రేలియా గడ్డపై హాట్ ఫేవరెట్ గా అడుగుపెట్టింది. అడుగుపెట్టడమే కాకుండా తొలి ప్రాక్టీస్ మ్యాచ్ లో వెస్టర్న్ ఆస్ట్రేలియా జట్టును 13 పరుగులతో ఓడించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మ్యాచ్ కు సంబంధించిన హైలెట్స్ వీడియోను బీసీసీఐ విడుదల చేసింది. ఈ వీడియోలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం క్రీడాభిమానులను సంభ్రమాశ్చర్యానికి గురిచేసింది. అదేంటంటే? టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ కింగ్ కోహ్లీ వాటర్ బాయ్ గా మారి.. […]