ఆటతోనే కాదు తన ఆహార్యం, నడవడిక, స్టైల్ సెన్స్ తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న విరాట్ కోహ్లీ.. తాజాగా చేతికి ధరించిన వాచ్ తో వార్తల్లోకెక్కాడు.
నేటికాలం నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. చదువుకున్నవారు యువతకు తగిన అవకాశాలు దొరక్క నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. కొందరు యువకుల ఉద్యోగం కోసం డబ్బులు కట్టడానికి కూడా సిద్దపడుతున్నారు. ఇలాంటి వారి బలహీనతు కొందరు మోసగాళ్లు అవకాశం మలుచుకుంటున్నారు. యువకులకు మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ చెప్పి భారీ మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ సంస్థ ఉద్యోగాలు కల్పిస్తామని ఇంటర్ యువకుల వద్ద నుంచి భారీ మొత్తం డబ్బులు తీసుకుని మోసానికి పాల్పడింది. మోసపోయిన విద్యార్థులు చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. […]