కరోనా మహమ్మారి మళ్లీ విజృభిస్తుండటం, వ్యాక్సిన్లపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తుండటం, దీంతో పంపిన టీకాలు వృధా అయిపోవడం, ఒక్కటంటే ఒక్క డోసూ అందని చాలా పేద దేశాలున్నాయి. ఇలాంటి టైంలో 6 కోట్ల డోసులు చెత్త బుట్టలోకే పోతే! జాన్సన్ అండ్ జాన్సన్ కు అలాంటి పరిస్థితే వచ్చింది. సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న బాల్టిమోర్ ఫ్యాక్టరీలో తయారు చేసిన కోట్ల డోసుల వ్యాక్సిన్లకు యూఎస్ ఎఫ్ డీఏ ఎర్ర జెండా ఊపింది. వ్యాక్సిన్లను టెస్ట్ చేసిన ఎఫ్ […]
విజయవాడ విద్యాధరపురానికి చెందిన నిమ్మల సామ్రాజ్యంకు కరోనా సోకడంతో ఆమె కుమారుడు గణేష్ ఈ నెల రెండో తేదీ మంగళగిరిలోని ఓ ప్రైవేటు జనరల్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. మూడో తేదీన ఆమెకు ఆరోగ్యశ్రీ కింద బెడ్ కేటాయించారు. అక్కడెవరూ పట్టించుకోకపోవడంతో గణేష్ తన తల్లిని ఇంటికి తీసుకువెళ్లాడు. తమ ఇష్టప్రకారమే ఇంటికి తీసుకువెడుతున్నట్టు గణేష్‌చేత ఓ పత్రాన్ని ఆస్పత్రి సిబ్బంది రాయించుకున్నారు. ఇంటివద్దే వైద్యం చేయిస్తుండగా ఆమె ఈనెల ఎనిమిదో తేదీన మృతిచెందారు. అయితే ఆమెకు చికిత్స […]