సామాన్య ప్రజలు ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే.. దేవుడి కంటే ముందు మొక్కేది వైద్యులకే. ఆ తరువాతనే దేవుడిని ప్రార్ధిస్తారు. కానీ కొందరు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అనేక మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మరికొందరు ప్రాణపాయ స్థితిలోకి వెళ్తున్నారు. తాజాగా జరిగిన ఓ ఘటనే అందుకు నిదర్శనం. ప్రసవం కోసం వచ్చిన గర్భిణీ ప్రాణాలతో వైద్యలు చెలగాటం ఆడారు. ప్రసవం కోసం వచ్చిన ఆమెకు శస్త్ర చికిత్స చేసి అందులోనే దూది గుడ్డను మరిచి కుట్లు వేసి […]