రోడ్డుపై నచ్చిన ఆడది కనబడితే చాలు, కొందరు దుర్మార్గులు రంకెలేస్తూ కాలు దువ్వుతున్నారు. ప్రేమిస్తున్నామని వెంటపడడం, కాదంటే అత్యాచారాలు, లేదంటే యాసిడ్ దాడులు. ఇవే నేటి కాలంలో జరుగుతున్న దారుణాలు. ఇదిలా ఉంటే.. అమ్మాయిలకు ఇంట్లోనే రక్షణ లేని ఈ సమాజంలో బయట ఏం రక్షణ ఉంటుందని ఈ ఘటన చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. ఓ తండ్రి దుర్మార్గుడిలా మారి వయసుకు వచ్చిన కన్న కూతురికి నరకం అంటే ఏంటో దగ్గరుండి చూపించాడు. గత మూడేళ్లుగా బయపెట్టి […]