రష్యా , ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం నేటికీ ఏడవ రోజు కొనసాగుతోంది. రష్యా సైన్యం కైవ్‌పై దాడి చేయడం ప్రారంభించింది. ఉక్రెయిన్ రాజధాని కైవ్‌లోని పలు ప్రాంతాల్లో రష్యా దాడులు చేసింది. ఈ ఘటనలో పలు ప్రధాన కార్యాలయాలతో పాటు భారీ భవనాలు ధ్వంసమయ్యాయి. ప్రజా నివాస ప్రాంతాల్లోనూ దాడులు జరిగాయి. అయితే యుద్దం మొదలైనప్పటి నుంచి ప్రపంచ దేశాలు శాంతిని కోరుతూనే ఉన్నాయి.. రష్యాని యుద్దం విరమించాలని కోరుతూనే ఉన్నాయి. అన్ని రకాలుగా రష్యాపై […]