Sudigali Sudheer: తెలుగు బుల్లితెరపై క్రేజీ స్టార్‌డమ్‌తో దూసుకుపోతున్నారు సుడిగాలి సుధీర్. నటుడిగా, యాంకర్‌గా, మెజీషియన్‌గా ఇలా బహుముఖ ప్రజ్ఞను కనబరుస్తున్నారు. మ్యాజిక్ ఆర్టిస్ట్‌గా జీవితాన్ని ప్రారంభించి హీరో స్థాయికి ఎదిగారు. బుల్లితెరపై ఎవరికీ లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం షోలు, సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ రోజు సుధీర్ పుట్టిన రోజు. ఆత్మీయులతో పాటు అభిమానులు సైతం ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘‘ వాంటెడ్ పండుగాడ్’’ సినిమా […]