Johnny Depp: ప్రపంచ వ్యాప్తంగా భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అతి కొద్దిమంది హాలీవుడ్ నటుల్లో జానీ డెప్ ఒకరు. ఆయన జానీ డెప్‌గా కంటే.. కెఫ్టెన్ జాక్ స్పారోగానే ప్రేక్షకులకు సుపరిచితం. జానీ డెప్ నటించిన ‘పైరెట్స్ ఆఫ్ ది కరేబియన్’ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. ఈ సినిమాలు రిలీజైన ప్రతీసారి పాత రికార్డులు బద్దలయ్యాయి.. భారీ కలెక్షన్లతో కొత్త రికార్డులను సృష్టించాయి. ఇక, జానీ డెప్ క్యారెక్టర్ చేసే విన్యాసాలు చూడటానికి జనం […]
భారతదేశంలో మహమ్మారి విజృంభణ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సీఈఓ భారత సంతతికి టెక్ దిగ్గజాలు స్పందించారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ళ అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ భారత్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. భారత్‌లో కరోనా ఊరట చర్యలు చేపట్టడానికి, వనరులు ఉపయోగించడానికి మైక్రోసాఫ్ట్ కట్టుబడి ఉందని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. భారత్‌కు కీలకమైన మెడికల్ సరఫరాలు చేయడానికి అమెరికా వాణిజ్య మండళ్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నామని తెలిపారు. రాజస్థాన్, మహారాష్ట్రలోని వేర్వేరు ప్రాంతాల్లో 300 పడకలతో 4 ఆసుపత్రుల్ని, 2 ఆక్సిజన్ ప్లాంట్లను […]