నేటికాలంలో చాలామంది దగ్గర్లో ఉన్న షాపుకి వెళ్లి ఏదైనా వస్తువు తేవాలన్న బైక్ లేదా ఇతర వాహనాలను ఉపయోగిస్తారు. మరికొంత మంది అంత ఓపిక కూడా లేక ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తుంటారు. ఇంక కొంచె ఏజ్ మీద పడితే ఇక అంతే సంగతులు. కానీ ఓ 99 ఏళ్ల తాత ఆరోగ్యం అందరికి ఆదర్శం. ఆ వయస్సులో కూడా పరుగుల పోటీల్లో పాల్గొన్ని.. విజేతగా నిలిచాడు. అది నేటి తరం యువతకు స్ఫూర్తి. నల్గొండాకు […]