క్రికెట్ అభిమానులకు అమితమైన వినోదాన్ని పంచే ఐపీఎల్.. వచ్చే సీజన్ నుంచి మరింత కొత్తగా రానుంది. మ్యాచ్‌ను స్టేడియంలో చూసేవారికే కాక.. డిజిటల్ వ్యూవర్స్‌కి కూడా సరికొత్త అనుభూతిని కలిగించనుంది. దీనికి కోసం నూతన టెక్నాలజీతో భారీ మార్పులతో ఐపీఎల్ 2023 ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పుడు ఆ ప్రత్యేకలేంటో చూద్దాం.. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు ఎవ్వరికీ పెద్దగా అంచనాల్లేవు. జస్ట్ ఒక్క సంవత్సరం తిరిగేసరికి.. భారత్ క్రికెట్‌లో ఈ లీగ్ ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. […]