”దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొవాలి” అని అంటూ ఉంటారు మన పెద్దలు. ఈ సామెతను సామాన్యమానవుల కంటే సెలబ్రిటీలే ఎక్కువ పాటిస్తారు. అందుకు తగ్గట్టే వారు రెండు చేతులా సంపాదిస్తారు. కొందరు ఓ వైపు తమ వృత్తిని కొనసాగిస్తూనే మరోవైపు బిజినెస్ లలో పెట్టుబడులు పెడతారు. మరి కొందరు తమ వృత్తికి వీడ్కోలు పలికాక ఇండస్ట్రీకి వస్తారు. ఇప్పుడు ఇదే కొవలోకి వస్తున్నాడు ఓ ఇండియన్ మాజీ క్రికెటర్. మరిన్ని వివరాల్లోకి వెళితే.. క్రికెటర్ వినయ్ కుమార్.. […]