ఇద్దరిది ఒకే మండలం, పక్క పక్క గ్రామాలు. వీరికి గత కొంత కాలం నుంచి పరిచయం ఉంది. ఈ పరిచయంతోనే ఇద్దరు తరుచు మాట్లాడుకునేవారు. అలా రాను రాను వీరి మాటలు ప్రేమించుకునే దాక వెళ్లింది. దీంతో ఇద్దరు కొంత కాలం పాటు ప్రేమ విహారంలో తేలియాడారు. ఆ తర్వాత సినిమాలు, షికారులు అంటూ తెగ తిరిగారు. కట్ చేస్తే వీరి ప్రేమ ఊహించని మలుపుకు తిరిగి ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది. వీరి ప్రేమ కథలో అసలేం […]