మొసలి భూమిమీద మిలియన్ సంవత్సరాల క్రితంనుండి డైనోసార్‌ల కాలం నుండి ఉన్నాయని అంచనా. డైనోసార్‌లు 65 మిలియన్ సంవత్సరాల క్రితం అంతరించాయి. అప్పటినుండి కూడా మొసళ్ళ శరీరనిర్మాణంలో పెద్దగా మార్పులు ఏవీ వచ్చినట్లు లేదు. భూమి మీద మరెన్నో జాతులు అంతరించినప్పటికీ మొసళ్ళ జాతి నిలబడింది. ఇప్పుడిప్పుడే మొసళ్ళూ అంతరించిపోతున్నాయంటూ వచ్చే ఆందోళను తగ్గించే విధంగా తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని జూపార్కులో అత్యంత అరుదైన దృశ్యం వెలుగు చూసింది. ఆ జూలోని ఓ మొసలి ఒకేసారి 14 […]