Nayanthara: లేడీ సూపర్‌స్టార్ నయనతార, ఆమె ప్రియుడు, దర్శకుడు విష్నేష్ శివన్‌లు తమిళ సినీ పరిశ్రమలో డ్రీమ్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్లి విషయం ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వీళ్లు అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని, తిరుమలలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటవ్వబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ జంట ‘‘గలాట్టా క్రౌన్ 2022’’ అవార్డు ఫంక్షన్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా నయనతార ‘‘ ది ఎంప్రెస్ ఆఫ్ […]