నటి చిన్మయి శ్రీపాద ప్రముఖ తమిళ పాటల రచయిత వైరముత్తు మధ్య గత కొన్నేళ్లుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. వైరముత్తు తనను లైంగికంగా వేధించాడంటూ చిన్మయి సంచలన ఆరోపణలు చేశారు. దీంతో తమిళ చిత్ర సీమలో ఓ కలకలం చెలరేగింది. ఇక, అప్పటినుంచి ఆమె వైరముత్తును టార్గెట్ చేస్తూ పోస్టింగ్‌లు, వీడియోలు పెడుతూనే ఉన్నారు. వైరముత్తుకు మద్దతు తెలిపే వారు చిన్మయిని టార్గెట్ చేసి చాలా ఇబ్బంది కూడా పెట్టారు. అయినా ఆమె తన పోరాటం […]