తెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న మంచు మోహన్ బాబు. తెలుగు ఇండస్ట్రీలో మంచు కుటుంబానికి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచు విష్ణు, మనోజ్, లక్ష్మి ముగ్గురు కూడా సినిమాలు చేస్తున్నారు. ఫలితంతో సంబంధం లేకుండా సినిమాలు మాత్రం చేస్తూనే ఉన్నారు. కేవలం నటులుగానే కాకుండా నిర్మాతలుగా, దర్శకులుగా తమ సత్తా చాటుతున్నారు. తాజాగా మంచు ఫ్యామిలీ నుంచి కొత్త సింగర్లు బయలుదేరారు. డైనమిక్ స్టార్ […]