ఫిల్మ్ డెస్క్- తమిళ స్టార్ కమేడియన్ వివేక్ అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. సినీమా రంగంలో అంచెలంచెలుగా ఎదిగి హీరోకు సమానంగా రెమ్యునరేషన్ తీసుకునే రేంజ్ కు ఎదిగారు వివేక్. కరోనా సోకి తగ్గిన తరువాత, కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారం రోజులకు గుండెపోటుతో చనిపోయారు వివేక్. ఐతే వివేక్ నటిస్తూ మధ్యలో ఉన్న సినిమాల నిర్మాణానికి సంబందించి నిర్మాతల్లో కొంత ఆందోళన నెలకొంది. చెన్నైలోని ప్రముఖ వస్త్రదుకాణం శరవణా స్టోర్స్ అధినేత శరవణన్ అరుళ్, […]