తెలుగు కళామతల్లి సైతం గర్వించ దగ్గ సినిమా దర్శకులు చరిత్రలో అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. వారి వల్ల తెలుగు చిత్ర పరిశ్రమ కొత్త పుంతలు తొక్కింది. తెలుగు సినిమాకు సినిమా చరిత్రలో చెరిగిపోని చోటు దక్కింది. అలా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన దర్శకుల్లో నాటి, మేటి దర్శకుడు విఠలాచార్య పేరు ఇప్పటికీ, ఎప్పటికీ చరితార్థమే. 1992 వరకు ఈయన సినిమాలంటే ప్రేక్షకులు ప్రాణం ఇచ్చేవారు. విఠలాచార్య సినిమాలు ఇప్పుడు టీవీలో వచ్చినా టీవీలకు […]