పొట్టి క్రికెట్ అంటేనే రికార్టుల మీద రికార్డులు, సెంచరీలు నమోదవుతాయి. చాన్స్ వస్తే చాలు దుమ్ముదులుపడానికి రెడీగా ఉంటారు. కొంత మంది క్రికెటర్లు అంతర్జాతీయ టోర్నమెంట్స్ లో అల్లాడిస్తే.. మరికొందరు టోర్నమెంట్లో అదర గొడుతున్నారు. మరీ ముఖ్యంగా యువ బ్యాటర్స్ అయిటే రెచ్చిపోయి ఆడతారు. తాజాగా విటాలిటీ టీ20 బ్లాస్ట్ టోర్మమెంట్ అలాంటి మెరుపులో కలనిపిస్తున్నాయి. శనివారం జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికన్ బ్యాటర్ రిలీ రోసోవ్ విధ్వసం సృష్టించాడు. ప్రత్యర్ధి బౌలర్ కు చుక్కలు చూపించాడు. […]