ప్రపంచంలో ఇప్పటికే ఎత్తైన విగ్రహాలు ఎన్నో అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఒక్కొక్క విగ్రహాన్ని ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఇటీవల స్టాచ్యు ఆఫ్ యూనిటీ పేరుతో ప్రపంచంలోనే ఎతైన సర్దార్ వల్లభ్ భాయి పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రపంచ నలుమూలల నుంచి వస్తున్న పర్యాటకులను ఇది తెగ ఆకరిస్తోంది. తాజాగా మరో అరుదైన ఆవిష్కరణ జరగనుంది. ప్రపంచంలోనే అతి ఎతైన శివుని విగ్రహం ‘ విశ్వాస్ స్వరూపం’ పేరుతో రాజస్థాన్ లో శనివారం ప్రారంభించనున్నారు. మరి.. ఈ విగ్రహం ప్రత్యేకతలు […]