తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది బాలనటులుగా ఎంట్రీ ఇచ్చి తర్వాత హీరో, హీరోయిన్ గా మారారు. అలాంటి వారిలో నటి మీనా ఒకరు. సిరివెన్నెల మూవీలో బాలనటిగా మీనా అద్భుతంగా నటించింది.
సినిమా ఇండస్ట్రీ అంటే పైకి కేవలం రంగురంగుల లోకంలా, అందంగా కనిపిస్తుంది. కానీ.., ఇక్కడ సర్వైవ్ అవ్వడం అంత సులభం కాదు. ఏ క్షణంలోనైనా జీవితం తిరగబడి పోతుంది. సెట్స్ లో ఎప్పుడు.., ఎటు వైపు నుండి ప్రమాదం ముంచుకొస్తుందో కూడా చెప్పడం కష్టం. ఇందుకే సినీ ఇండస్ట్రీలో నిత్యం ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా యాక్షన్ హీరో విశాల్ కూడా ఇలాంటి ప్రమాదానికి గురి అయ్యాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. తమిళ, తెలుగు […]