ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానుల విషయంపై రచ్చ నడుస్తోంది. మూడు రాజధానులు కావాలని మెజారిటీ ప్రజలు కోరుకుంటుంటే.. ప్రతిపక్షాలు మాత్రం ఈ విషయంలో కుట్ర చేస్తున్నాయని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రజలు ఏం కోరుకుంటున్నారో తేల్చేద్దామని వైసీపీ ప్రభుత్వం విశాఖ గర్జన పేరిట ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అభివృద్ధి వికేంద్రీకరణ, 3 రాజధానులకు మద్దతుగా ఈ నెల 15న విశాఖ గర్జన కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఇక ఈ గర్జనలో అన్ని వర్గాలు పాల్గొంటాయని, అన్ని […]