అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకి అమెరికా విదేశాంగ శాఖ శుభవార్త చెప్పింది. ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే వీసాలు పొందే వెసులుబాటు కల్పిస్తూ కీలక ప్రకటన చేసింది. భారతీయులకు బీ1, బీ2 వంటి సాధారణ వీసాల జారీ ప్రక్రియ పునః ప్రారంభమైన తరుణంలో ఇంటర్వ్యూలు లేకుండా వీసాలు మంజూరు చేయాలని కాన్సులర్ అధికారులను ఆదేశించింది. ఎఫ్, హెచ్-1, హెచ్-3, హెచ్-4, నాన్ బ్లాంకెట్ ఎల్, ఎమ్, ఓ, పీ, క్యూ, అకాడమిక్ జే కేటగిరీ వీసా దరఖాస్తుదారులకు మాత్రమే ఈ […]