కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం లాకౌట్ ప్రకటించడంతో చాలా సాఫ్ట్‌వేర్ కంపెనీలు, ఇతర కంపెనీలూ తమ ఉద్యోగులతో వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యిస్తు న్నాయి. ఎవరు ఔనన్నా, కాదన్నా ఆఫీస్‌లో చేసిన పనికీ, ఇంట్లో చేసిన పనికీ తేడా కచ్చితంగా ఉంటుంది. ఎంత పోల్చుకున్నా ఆఫీస్‌లోనే పని ఎక్కువ జరుగుతుంది. ఇందుకు కారణం ఆఫీస్ ఎన్విరాన్‌మెంటే. ఉద్యోగులు పని చెయ్యడానికి అక్కడ అన్ని ఏర్పాట్లూ ఉంటాయి. ఈ కొత్త డిజిటల్ టెక్నాలజీ వల్ల విద్యార్థులు ఇంట్లో నుంచే […]