బ్యాంకులో దొంగతనం, ఇంట్లో దొంగతనం, నగల షాపులో దొంగతనం జరగడం విన్నాం. కానీ పోలీస్ స్టేషన్ లోనే దొంగతనం జరగడం ఎప్పుడైనా విన్నారా? వినటానికి షాకింగ్ గా ఉన్న ఈ వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. అసలు పోలీస్ స్టేషన్ లో దొంగతనం జరగడం ఏంటి? ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఆ దొంగలు ఏం ఎత్తుకెళ్లారనే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ పూర్తిగా చదవాల్సిందే. అది గుజరాత్ లోని ఆనంద్ జిల్లాలోని విర్సాద్ పోలీస్ […]