దేశంలో ఒకవైపు కరోనా వైరస్ విజృంభిస్తుంటే.., మరోవైపు ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీలకి హద్దే లేకుండా పోతుంది. కూకట్ పల్లిలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో కరోనా ట్రీట్మెంట్ కి 22 లక్షలు బిల్ వేసిన ఘటన మరవకముందే.., తాజాగా మళ్ళీ అలాంటి ఘటనే బంజారాహిల్స్ లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లాకు చెందిన వంశీకృష్ణ తీవ్ర జ్వరంతో ఈనెల 9 విరించి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. అతని వయసు 35 సంవత్సరాలు. […]