‘పల్లె జీవితం.. నగరాల ప్రజలకు ఈ వినోదం తెలియదు’ అని వీడియోకు శీర్షికగా సెహ్వాగ్ రాశాడు. భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ క్రికెట్ ఆడే అన్నిరోజులూ ఫార్మాట్ ఏదైనా,ప్రత్యర్థి ఎవరైనా చివరికి మ్యాచ్ ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా సెహ్వాగ్ తన బ్యాటింగ్ స్టయిల్ని మాత్రం మార్చుకోలేదు. ఆ దూకుడు కారణంగా ఎన్నోసార్లు అతను మ్యాచ్ ఆరంభంలోనే వికెట్ చేజార్చుకున్నాడు. లెక్కకి మించి విధ్వంసక ఇన్నింగ్స్‌లు కూడా అతని ఖాతాలో ఉన్నాయి. టీమిండియా మాజీ డాషింగ్ […]