టీ20 వరల్డ్ కప్ 2021లో గత నెల 24న పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది. దీంతో ఇండియన్ క్రికెటర్లు, ఫ్యాన్స్ తీవ్ర నిరాశచెందారు. సోషల్ మీడియాలో టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో కోహ్లీ కూతురిపై కొందరు అసభ్యకరమైన కామెంట్లు చేశారు. ‘విరాట్.. నీ కూతురి మొఖం చూపించూ తనను అత్యాచరం చేస్తాం’ అంటూ అభ్యతరకరమైన రీతిలో కామెంట్లు చేశారు. ఈ విషయంలో కోహ్లీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా మద్దతుగా […]