స్పోర్స్ట్ డెస్క్- టీ20 వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్థాన్ తో జరిగిన మొదటి మ్యాచ్‌లో టీం ఇండియా ఓటమి తరువాత భారత పేసర్ మహ్మద్ షమీపై పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. షమీ పాకిస్థాన్ కు ఎక్కువగా పరుగులు ఇవ్వడం వల్లే భారత్ ఓడిపోయిందని భారీ స్థాయిలో ట్రోలింగ్ చేశారు. సోషల్ మీడియాలో షమీపై ట్రోలింగ్ ను టీం ఇండియా క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు సహా పలువురు తీవ్రంగా […]