స్పెషల్ డెస్క్- కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద ఔషధం.. ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. కరోనా కు ఆనందయ్య మందు అద్భుతంగా పనిచేస్తుందని ప్రచారం జరగడంతో దేశ వ్యాప్తంగా అందరి దృష్టి నెల్లూరు పై పడింది. పెద్ద ఎత్తున కరోనా రోగులు ఆనందయ్య మందు కోసం కృష్ణపట్నంకు బారులు తీరడంతో అది కాస్త వివాదం అయ్యింది. ఇప్పుడు ఆనందయ్య కరోనా మందుపై పరిశోధనలు జరపాలన్న డిమాండ్ తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగాయి. కృష్ణపట్నం […]