సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ లుగా కొనసాగుతున్న వారు.. హీరోయిన్ లుగానే తమ కెరీర్ లను కొనసాగిస్తారు. కానీ రోజులు మారుతున్న కొద్ది హీరోయిన్ ల ఆలోచనల్లో కూడా మార్పులు వస్తున్నాయి. కేవలం హీరోయిన్ లుగానే కాకుండా ఇటు ఐటెమ్ సాంగ్ లతో, అటు స్పెషల్ సాంగ్ ల్లో మెరుస్తూ.. రెండు చేతుల్తో సంపాదిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈమధ్య మరికొంత మంది హీరోయిన్ లు వీడియో సాంగ్ లతో యూట్యూబ్ లో దుమ్మురేపుతున్నారు. తాజాగా వీడుదలైన ‘ఐ […]