ఒకప్పుడు సినిమా అంటే థియేటర్ కి వెళ్లడం, అరిచి గోల చేయడం.. ఇలా చాలా సందడి ఉండేది. కానీ టెక్నాలజీ పెరిగింది, ట్రెండ్ మారిపోయింది. కరోనా మన జీవితాల్లోకి వచ్చిన తర్వాత ఓటీటీ కల్చర్ బాగా పెరిగిపోయింది. అప్పటివరకు సినిమాలు, అది కూడా భారతీయ సినిమాలే చూస్తూ వచ్చిన వారు కాస్త ప్రపంచంలోని చాలా భాషల సినిమాలు చూడటానికి అలవాటుపడ్డారు. అలానే వెబ్ సిరీస్ లు, స్టాండప్ కామెడీ షోలు చూడటం బాగా అలవాటు చేసుకున్నారు. ఈ […]