నగరంలోని ఏవైనా సంస్థలు, మాల్స్, ఆస్పత్రులు ఇలా ఎక్కడైనా సరే నిబంధనలు ఉల్లంఘించినట్లు.. జీహెచ్‌ఎంసీ అధికారుల దృష్టికి వస్తే.. వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. సాధారణంగా హైదరాబాద్ లోని పెద్ద పెద్ద మాల్స్, ఆస్పత్రులు, సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదు. కాదని నిబంధలు ఉల్లంఘిస్తే.. జీహెచ్‌ఎంసీ అధికారులుకు ఫిర్యాదు చేస్తే.. చర్యలు తీసుకుంటారు. తాజాగా ఓ కార్పొరేట్ ఆస్ప్రతి 20 రూపాయల […]
కోవిడ్ నిబంధనలు, కోవిడ్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు కౌన్సిలింగ్ ఇవ్వాలి తప్పా అలా చేయి చేసుకోకూడదని ఆదేశించింది. అంతేకాదు మాస్కులు ధరించకపోయినా, భౌతిక దూరం పాటించకపోయినా, లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించినా వారికి ఎలాంటి శిక్ష విధించరాదని చెప్పింది. జస్టిస్ మొహ్మద్ రఫీఖ్, జస్టిస్ అతుల్ శ్రీధరన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలను కాన్పూర్ ఎస్పీకి జారీ చేసింది. ఆటోవాలా మాస్కును సరిగ్గా ధరించనందుకు పోలీసులు అతన్ని చితకబాదిన వీడియో వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన […]