టోక్యో పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్ వినోద్‌కుమార్ డిస్కస్ త్రోలో సాధించిన పతకాన్ని వెనక్కి తీసుకున్నారు. పురుషుల డిస్కస్ త్రో ఎఫ్ 52 విభాగంలో 19.91 మీటర్లు డిస్కస్‌ను విసిరి మూడోస్థానంలో నిలిచాడు. అయితే వినోద్ కుమార్ క్లాసిఫికేషన్ సరిగ్గా లేదని భావించిన పారాలింపిక్స్ కమిటీ అతను ఎఫ్ 52 విభాగంలో పోటీ పడేందుకు అనర్హుడిగా తేల్చారు. ఈ నెల 22నే పారాలింపిక్స్ వర్గీకరణ చేసి తుది జాబితాను విడుదల చేశారు. అందులో భారత అథ్లెట్ వినోద్‌కుమార్ పేరు […]