WWE: డబ్ల్యూడబ్ల్యూఈ అంటే తెలియనివాళ్లు ఉండరు. వయసుతో సంబంధం లేకుండా చిన్న నుంచి పెద్ద దాకా ఈ షోను ఫాలో అవుతుంటారు. ఈ షో ఫేక్ అన్న ఆరోపణలు ఎన్ని వచ్చినా దానికున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గటం లేదు. డబ్ల్యూడబ్ల్యూఈలో పాల్గొన్న చాలా మంది ఫైటర్లు ఇప్పుడు స్టార్ హీరోలుగా సైతం మారారు. ఎంతో మంది ఫైటర్లకు జీవితాలను ఇచ్చిన డబ్ల్యూడబ్ల్యూఈ షోలో అనుకోని పరిణామం చోటుచేసుకుంది. డబ్ల్యూడబ్ల్యూఈ కంపెనీ మాజీ ఉద్యోగినితో రాసలీలల ఆరోపణల […]