నేటి సింగర్స్ సరికొత్త ట్రెండ్ పండుగలకు, పబ్బాలకు ప్రత్యేక సాంగ్స్ విడుదల చేసి సొమ్ము చేసుకోవడం. ప్లే బ్యాక్ సింగర్స్ గా ఉన్న మంగ్లీ, మోహన భోగరాజు, మధు ప్రియ లాంటి ఈ తరహా ప్రైవేట్ సాంగ్స్ తో ఆడియన్స్ ని అలరిస్తున్నారు. ముఖ్యంగా మంగ్లీ హిందూ ప్రముఖ పండుగులకు ఖచ్చితంగా ఓ సాంగ్ రూపొందించి, తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేస్తారు. వినాయక చవితి సందర్భంగా గాయని మంగ్లీ పాడిన అద్భుత సాంగ్ విడుదలైంది. […]
వినాయక చవితి సందర్భంగా ప్రముఖ గాయని మంగ్లీ గణపతిపై మరో పాటను ఆమె య్యూటూబ్ ఛానెల్ లో విడుదల చేశారు. ఇప్పటికే 1.7 మిలియన్ వీవ్స్ తో ట్రెడింగ్లో దూసుకుపోతుంది. పాటలో మట్టి గణపతికి ప్రాధాన్యతనుగురించి చెప్పారు. అంతేకాదు ఎప్పటిలాగానే పచ్చటి ప్రకతి, పల్లె వాతావరణాన్ని హైలైట్ చేయడం బాగుంది. దాంతో పాటు సంగీతానికి తగ్గట్టు డాన్స్ కూడా ఇరగదీశారు. దీంతో అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. రచయిత లక్క్ష్మణ్ ఈ గీతాన్ని రాయగా, సురేష […]