ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినాయక చవిత శోభ సంతరించుకుంది. ఎంతో భక్తి శ్రద్ధలతో గణేష్ విగ్రహాలను ఏర్పాట చేసుకుని.. పూజాపురస్కారాలు చేస్తున్నారు. విదేశాల్లో ఉన్న హిందువులు కూడా తమ ఇష్టదైవం గణపతిని భక్తితో ప్రార్థిస్తున్నారు. కొంత మంది తాము కొలుస్తున్న గణేష్ ప్రతిమలను సోషల్ మీడియాలో పోస్టు చేసి.. పండుగ వాతావరణాన్ని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సైతం వినాయక చవితి సందర్భంగా గణపతి విగ్రహం ముందు దండం పెడుతున్న ఒక ఫొటోను […]