Vimalraj: ప్రముఖ కబడ్డీ ప్లేయర్ విమల్‌రాజ్ నాడార్ దారుణ హత్యకు గురయ్యారు. పాత పగల నేపథ్యంలో ఆయన్ని ప్రత్యర్థులు హత్య చేశారు. పదునైన ఆయుధాలతో దారుణంగా కొట్టి చంపారు. మహారాష్ట్రలోని ముంబైలో ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబై, ధారావి ఏరియాకు చెందిన విమల్‌రాజ్ నాడార్ తన కబడ్డీ ఆటతో ఎంతో పేరు తెచ్చుకున్నారు. విమల్‌రాజ్‌కు అదే ప్రాంతానికి చెందిన కొందరితో పాత పగలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి […]