ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు పక్రియ పూరైయింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 13 జిల్లాలు ఉండగా ఆ సంఖ్యను 26కు పెంచుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఈ కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అనుకూలంగా మరికొందరు వ్యతిరేకంగా స్వరాలు వినిపిస్తున్నారు. అభిప్రాయాలు అలా ఉంచితే.. ఈ కొత్త జిల్లాల ఏర్పాటుతో కొన్ని ప్రాంతాల్లో వింత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓకే నియోజకవర్గం రెండు జిల్లాల పరిధిలోకి వెళ్లడం. ఓకే […]