దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియెంట్ ఓమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వాలు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా.. ఓమిక్రాన్ వ్యాప్తిని ఆపలేకపోతున్నాయి. అయితే.. కరోనా వైరస్ అనేది అభిమాన సినీతారలకు సోకే సరికి ఫ్యాన్స్ లో కంగారు మాములుగా ఉండదు. ప్రస్తుతం అలాంటి టెన్షన్ లోనే ఉన్నారు స్టార్ హీరో విక్రమ్ అభిమానులు. ఎందుకంటే, తాజాగా విక్రమ్ కరోనా బారిన పడిన విషయం వెలుగులోకి వచ్చింది. దీనితో చియాన్ విక్రమ్ అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున […]
ఫిల్మ్ డెస్క్- తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి సినిమాతో టాలీవుడ్ ను హాలీవుడ్ కు పరిచయం చేశారాయన. అటువంటి దర్శక ధీరుడి డైరెక్షన్ లో వస్తున్న తాజా సినిమా ఆర్.ఆర్.ఆర్. ఈ క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ ను 2022 జనవరి 7న విడుదలకు సిధ్దం చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా హీరో రాంచరణ్ లు హీరోలుగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం విడుదల అవబోతున్న […]