ఈ మధ్యకాలంలో సినీతారలంతా ప్రేమ, పెళ్లి విషయాలలో అభిమానులకు షాకిస్తూనే ఉన్నారు. అభిమాన హీరో లేదా హీరోయిన్ ఇంకా ప్రేమలో పడలేదులే అనుకునేలోపు.. ఏకంగా ఎంగేజ్మెంట్ చేసుకొని ఫోటోలు షేర్ చేస్తున్నారు. తాజాగా యువనటి సోనారికా భాదోరియా.. తన బాయ్ ఫ్రెండ్ వికాస్ పరాశర్ తో ఎంగేజ్మెంట్ చేసుకొని ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేసింది. కొంతకాలంగా వికాస్ తో డేటింగ్ లో ఉన్న సోనారికా.. వికాస్ బర్త్ డే సందర్భంగా ఓ విదేశీ బీచ్ లో వేలుకు […]