రీ-ఎంట్రీలో పవర్ స్టార్ స్పీడు మామూలుగా లేదు. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ను విడుదల చేసిన పవన్.. ఆ తర్వాత సాగర్ కె.చంద్ర, క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి వంటి దర్శకులతో సినిమాలను లైన్లో పెట్టాడు. ఇక.. పవన్ సినిమాల లిస్ట్ ఇక్కడితో ఆగిపోలేదు. ఇదే స్పీడులో మరిన్ని మూవీస్ కి కమిట్ అవుతున్నాడట ఈ పవర్ ఫుల్ స్టార్. లేటెస్ట్ గా స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్.. పవన్ కళ్యాణ్ కోసం ఓ పవర్ ఫుల్ సబ్జెక్ట్ […]