Krishna District: పెళ్ళంటే నూరేళ్ళ పంట అంటారు పెద్దలు. కానీ కొందరు క్షణిక సుఖాల కోసం, తాత్కాలిక ప్రయోజనాల కోసం పరాయి వ్యక్తుల మోజులో పడి పచ్చని సంసారంలో మంట పెట్టుకుంటున్నారు. వివాహేతర సంబంధాలతో పవిత్రమైన వివాహ బంధానికి మచ్చ తెస్తున్నారు. తాజాగా ఓ మహిళ ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తకు విడాకులు ఇచ్చేసింది. తీరా ఆ ప్రియుడు హ్యాండ్ ఇవ్వడంతో పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. పెనమలూరుకు చెందిన […]