నేటికాలంలో కొందరు చేసే పనులు చూస్తుంటే ఈ సమాజం ఎటు వెళ్తుంది అనే సందేహం వస్తుంది. తండ్రి స్థానంలో ఉండి కూతురు లాంటి వారిపై కన్నేసి కామంతో దారుణాలకు పాల్పడుతూ ఆ స్థానానికి మాయని మచ్చ తెస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి పెళ్లై భార్యతో విడిపోయి మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమెకు ముగ్గురు పిల్లలున్నారు. ఆ ముగ్గురిలో టీనేజ్ లో ఉన్న కూతురు కూడా ఉంది. ఆ పిల్లలకు తండ్రిలాగా ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు చూపించాల్సిన వాడు..వావివరసలు […]
విజయవాడ భవానీపురంలో 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. ఆ తల్లి రోధనతో అందరి కళ్లు చెమ్మగిల్లాయి. నా కూతుర్ని నాకు తెచ్చివ్వండి అని ఆమె అడిగే ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. ఆ తల్లిని ఓదార్చలేక అలా చూస్తూ ఉండిపోతున్నారు. ‘14 ఏళ్లు అల్లారుముద్దుగా పెంచుకున్నాం. ఏ లోటు లేకుండా కంటికి రెప్పలా కాపాడుకున్నాం. ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతుంది. ఎంఏ, పీహెచ్ డీ చేసిన నేను.. నా విజ్ఞాన్నాన్ని అంతా ఆ కూతురికి […]